#NBK105 Title Fixed || టైటిల్‌ను లీక్ చేసిన ప్రముఖ టీవీ ఛానల్,ఫ్యాన్స్ ఆగ్రహం

  • 5 years ago
Gemini bags satellite rights of Balakrishna's Ruler.Nandamuri Balakrishna’s untitled film being directed by KS Ravi Kumar is doing good pre-release business. Gemini TV has already bagged the film’s satellite rights for a good price. Though the makers have not announced the title for this movie, Gemini TV in a tweet mentioned it as ‘Ruler’.
#NBK105
#Ruler
#BalakrishnaRuler
#NBKRuler
#NBK105Title
#nbk105firstlook
#nbk105updates
#GeminiTV
#Sankranthi2020
#NandamuriBalakrishna
#KSRavikumar
#SonalChauhan
#Vedika
#Balakrishna
#NBK
#nandamurifans
#balayyafans

నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమాకు లేని సమస్య వచ్చిపడింది. ఆయన కెరీర్ లో రాబోతున్న 105వ సినిమా టైటిల్ విషయంలో ఊహించని ఎదురుబెబ్బ తగిలింది. షూటింగ్ చేస్తూనే కొన్నిరోజుల పాటు టైటిల్ సీక్రెట్‌గా ఉంచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాలని చేసిన చిత్ర యూనిట్ ప్లాన్ అంతా అప్‌సెట్ చేసేసింది ఓ టీవీ ఛానెల్. దీంతో బాలయ్య ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారట.

Recommended