#Samajavaragamana : Unstoppable on YouTube || బాహుబలి రికార్డు ఢమాల్

  • 5 years ago
#Samajavaragamana: Unstoppable on YouTube.The song 'Samajavaragamana' from stylish star Allu Arjun's upcoming movie 'Ala Vaikunthapurramuloo' is getting flooded with views and likes. The song released about three weeks back has now garnered over 41 million views and 700K LIKES making it the 'MOST LIKED' Telugu song on YouTube.
#AlaVaikunthapurramuloo
#samajavaragamana
#700KLikesForSamajavaragamana
#SamajavaragamanaHits41Mviews
#MostLikesSongSamajavaragamana
#Alluarjun
#PoojaHedge
#Trivikramsrinivas
#SirivennelaSeetharamaSastry
#SSThaman
#Trivikram
#Geethaarts

ఒకే ఒక్క సాంగ్.. సోషల్ మీడియాకు నిద్రపట్టకుండా చేస్తోంది... యూట్యూబ్‌ను నిరంతంర ఉరకలెత్తిస్తోంది. సామజవరగమన.. నిను చూసి ఆగగలన అంటూ రిలీజ్ చేసిన పాట.. రికార్డులు కొల్లగొట్టకుండా ఉండగలనా అంటోంది.ఇప్పటికే ఈ పాటను సోషల్ మీడియాలో 40 మిలియన్ల మంది వీక్షించారు. 700లైకులతో మరో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం.. తమన్ అందించిన బాణీ ఈ పాటను అంతగా నచ్చేలా చేశాయి. ఇక ఇప్పటికే ఎంతోమంది రింగ్ టోన్, కాలర్ టోన్‌గా పెట్టుకుని ఆస్వాధిస్తున్నారు.

Recommended