Dhoni Will Play The World T20 Next Year, Says Dhoni’s Childhood Coach || Oneindia Telugu

  • 5 years ago
Dhoni Retirement : “Dhoni has been playing relentlessly since 2004. So he deserves this sabbatical. Let him spend some time with his family,” Banerjee was quoted as saying by Times of India. He also said that Dhoni might have plans to play the next year’s T20 World Cup in Australia and then deliver a parting shot. “I think he will play the World T20 next year, then take a call,” Banerjee Said.
#MSDhoni
#DhoniRetirement
#T20Worldcup
#viratkohli
#rohitsharma
#kesavBanerjee
#indvssa2019
#rishabpanth
#cricket
#teamindia

వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్‌ ధోనీ ఆడుతాడని నేను అనుకుంటున్నా. ఆ తర్వాతే ధోనీ తన రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటాడు అని అతని చిన్నప్పటి కోచ్‌ కేశవ్‌బెనర్జీ తెలిపారు. వన్డే ప్రపంచకప్‌ 2019 అనంతరం ధోనీ జట్టుకు అందుబాటులో ఉండకపోవడంతో అతని రిటైర్మెంట్‌కు సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేశవ్‌బెనర్జీ పైవిధంగా స్పందించారు.

Recommended