Bigg Boss Telugu 3 : Episode 92 Highlights || వితిక ఎలిమినేషన్ ముందే ఊహించిందా?

  • 5 years ago
Bigg Boss Telugu 3 update, October 20: Vithika Sheru gets eliminated; blames Siva Jyothi for her eviction.Vithika takes Varun aside and asks him not to fight with anyone. Sreemukhi assures to take care of Varun. Varun bids farewell to Varun with a heavy heart.
#Biggbosstelugu3
#vithikaelimination
#vithikasheru
#rahulsipligunj
#bababhaskar
#sreemukhi
#varunsandesh
#alireza
#Punarnavibhupalam
#shivajyothi
#akkineninagarjuna
#punarnavibiggboss
#sreemukhibigboss3
#maheshvitta

బుల్లితెర తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’ నుంచి నటి, వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక ఎలిమినేట్‌ అయ్యింది. ఈ వారం నామినేషన్‌లో ఉన్నవారిలో వితికకు ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. భార్య తనను వదిలిపెట్టి ఇంటిలో నుంచి వెళ్లిపోతుంటే వరుణ్ సందేశ్ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని చూసి వితిక కూడా ఏడ్చేసింది. ‘మా ఆయన్ను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ మిగిలిన కంటెస్టెంట్లకు చెప్పి వరుణ్‌కు కిస్ ఇచ్చి వెళ్లిపోయింది వితిక. ఆ తరవాత స్టేజ్ మీదికి వచ్చిన వితికాకు తన జర్నీ మొత్తాన్ని చూపించారు నాగార్జున. ఈ 90 రోజుల్లో ఇన్ని ఎమోషన్స్ తాను ఫీలయ్యానని స్క్రీన్ మీద చూస్తే కానీ తెలియలేదని వితిక అంది. చివరిగా బిగ్ బాంబ్‌ను రాహుల్‌పై వేసింది. ఈ బాంబ్ ఏంటంటే.. బిగ్ బాస్ ఆపమని చెప్పేంత వరకు ఇంట్లోని బాత్‌రూంలు అన్నింటినీ రాహుల్ ఒక్కడే క్లీన్ చేయాలి.

Recommended