• 6 years ago
Irregular Periods: Your irregular periods could be due to a variety of reasons – PCOS, endometriosis, hormonal issues, etc – which definitely needs medical attention. However, there are a few home remedies too that you can try. Sometimes the antioxidants and compounds found in these natural ingredients help to regularise hormonal irregularities and help to bring in some semblance.
#IrregularPeriods
#periodsproblem
#earlyperiods
#Periods
#nelasarisamasyalu
#PCOS
#endometriosis
#hormonalissues

మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యలతో బాధపడుతున్నారా ? అయితే డోంట్ వర్రీ. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మహిళల్లో సాధారణ సమస్య. 35 ఏళ్లలోనే మీకు రుతుక్రమంలో సమస్యలు రావడం, లేటుగా నెలసరి రావడం, లేదా ఒక నెల రావడం మరో నెల రాకుండా ఉండటం వంటి లక్షణాలన్నింటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గా చెప్పవచ్చు. ఈ సమస్యలకు వివిధ రకాల కారణాలున్నాయి. ముఖ్యంగా పిసిఓఎస్, ఎండోమెట్రీయాసిస్, హార్మోన్ల సమస్యలు, జీవనశైలిలో ఒత్తిడి, ఇర్రెగ్యులర్ డైట్, వ్యాయామం లేకపోవడం, క్రమంగా అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, స్మోకింగ్, ఆల్కహాల్ , కెఫిన్, మందులు మరియు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల అది ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మీద ప్రభావం చూపుతుంది. కొన్నింటికి ఖచ్ఛితంగా చికిత్స తీసుకోవల్సి ఉంటుంది. కొన్నింటికి ఇంటి నివారణలను ప్రయోగించవచ్చు. కొన్ని సమయాల్లో న్యాచురల్ పదార్థాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు కాంపౌండ్స్ హార్మోన్ల ఇర్రెగ్యులారిటీని రెగ్యులర్ చేస్తాయి. దాంతో పీరియడ్స్ కూడా క్రమంలో ఉంటాయి.

Category

🗞
News

Recommended