IND VS BAN,1st Test : Day-Night Test Match To End By 8 PM To Counter Dew In Kolkata

  • 5 years ago
India vs Bangladesh 2019,1st Test:The Indian cricket team are slated to play their first ever Pink Ball Test when they take on Bangladesh in the second Test of the series at Eden Gardens in Kolkata from November 22.
#indvban1stTest
#indiavsbangladesh2019
#rohitsharma
#viratkohli
#deepakchahar
#yuzvendrachahal
#ShreyasIyer
#AjinkyaRahane
#cricket
#teamindia

బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌ను విజయవంతంగా ముగించిన టీమిండియా.. టెస్ట్‌ సన్నాహకాల్లో మునిగింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన కోహ్లీ సేన మరో సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం ఇండోర్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు కన్నా.. రెండవ టెస్ట్ మ్యాచ్‌పైనే బీసీసీఐ ఎక్కువగా దృష్టి పెట్టింది.

Recommended