• 6 years ago
Balakrishna To Play Sr NTR Again? Deets Inside!.Priyanka Chopra-Nick Jonas buy house in Los Angeles for Rs 144 crore.RRR: Ram Charan and Jr NTR to dance for a folk number in SS Rajamouli's film?Ram Charan and Jr NTR might shake a leg for a folk number in director SS Rajamouli's upcoming film RRR.
#maheshbabu
#alluarjun
#alavaikunthapuramulo
#sarileruneekevvaru
#varunsandesh
#vithikasheru
#nandamuribalakrishna
#priyankachopra
#RRR
#Rajamouli
#jrntr
#ramcharan
#johnlegend
#trivikram

అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అల వైకుఠపురములో'.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ మెగా అభిమాన వర్గాల్లో జోష్ నింపాయి. లేటెస్ట్ update ఏంటంటే అల వైకుఠపురములో హిందీ సాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ రైట్స్ కలిపి 19.5 కోట్లకు అమ్ముడుపోయింది అని తెలుస్తుంది.దీంతో విడుదలకు ముందే బన్నీ ప్రభంజనం మొదలైందని ఖుషీ అవుతున్నారు ఆయన ఫాన్స్. అలానే సరిలేరు నేకేవ్వరు విషయానికి వస్తే..సరిలేరు నీకెవ్వరు హిందీ సాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ రైట్స్ కలిపి కేవలం 15 కోట్లు మాత్రమే పలికింది. ఓ పక్క అల వైకుఠపురములో..టీం ప్రొమోషన్స్ తో దూసుకు పోతు ఉంటే..సరిలేరు నీకెవ్వరు చిత్ర టీం నుంచి మాత్రం updates అంతంత మాత్రం గానే ఉన్నాయి. మహేష్ ఫాన్స్ కూడా ఈ విషయం మీద కొంచం upset గానే ఉన్నారు.

Recommended