Title : #CineBox : #SarileruNeekevvaruTeaser | #OMGDaddy Song | Ragala 24 Gantallo Movie Review

  • 5 years ago
'Sarileru Neekevvaru' which translates to nobody can match you, story revolves around an Army Major played by Mahesh Babu.Sarileru Neekevvaru Teaser Releasing Today.
#SarileruNeekevvaruTeaser
#SarileruNeekevvaru
#SLNTeaserDay
#MaheshBabu
#AnilRavipudi
#AlluArjun
#OMGDaddy
#AlaVaikunthapuramulo
#GeorgeReddyReview
#Ragala24GantalloMovieReview
#EeshaRebba
#NagaChaitanya
#VenkyMama
#Nagababu
#TholubommalataReview
#FreidaPinto

మరికొన్ని గంటల్లో 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి....ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, చిన్న చిన్న వీడియోలు రిలీజ్ చేశారు..ఈరోజు సినిమా టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పబ్లిసిటీకి ఈ టీజర్ ఎంతో కీలకంగా మారింది. .టీజర్ లో మహేష్ బాబు, విజయశాంతి, ప్రకాష్ రాజ్ లు కీలకంగా కనిపించనున్నారని తెలుస్తోంది....ముగ్గురు మీద మూడు డైలాగులు ఉండే అవకాశం ఉంది.ఈ టీజర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అని చెబుతున్నారు

Recommended