• 5 years ago
Jharkhand Election Results 2019 : RJD leader, Tejashwi Yadav asserted that there is going to be clean sweep for Mahagathbandhan and Hemant Soren will be
the next Chief Minister of Jharkhand.
#JharkhandElectionResults
#Assemblyelections
#JMMCongress
#HemantSoren
#TejashwiYadav

తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్ సోరెన్ ఉంటారని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్. హేమంత్ సోరెన్ నేతృత్వంలోనే తామంతా ఎన్నికల్లో పోటీ చేశామని చెప్పుకొచ్చారు.

Category

🗞
News

Recommended