Common Eye Problems and Treatment | మీ పిల్లలలో ఈ కంటి లోపాన్ని ముందే గుర్తించి వారి చూపుని కాపాడండి

  • 4 years ago
వక్రీభవన లోపాలు (refractive errors) చాలా సాధారణంగా కంటికి వచ్చే సమస్యలు, మనం చూస్తున్న చిత్రం కంటి రెటినాకి (retina) ముందు కానీ వెనుక కానీ పడినప్పుడు ఈ సమస్య వస్తుంది. చిన్న పిల్లలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది దీన్ని teachers కానీ parents కానీ త్వరగా గుర్తించి అందుబాటులో ఉన్న కంటి వైద్యుడిని సంప్రదించాలి. మీ పిల్లలు TVని దగ్గరి నుంచి మాత్రమే చూస్తున్న మరియు classroom లో చివరి బెంచిలో కూర్చున్నప్పుడు performance సరిగాలేకున్నా ఈ హ్రస్వదృష్టి (myopia) సమస్య మొదలయింది అని గుర్తించాలి.

ఈ కంటి సమస్యకి Lasik Surgery ఉత్తమ చికిత్స విధానం. పిల్లలలో మరియు పెద్దలలో వచ్చే సాధారణ కంటి సమస్యల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి consultant ophthalmologist యొక్క ఈ విశ్లేషణ వీడియో చూడండి.

Watch► Common Eye Problems and Treatment | మీ పిల్లలలో ఈ కంటి లోపాన్ని ముందే గుర్తించి వారి చూపుని కాపాడండి | Yashoda Hospitals | Hyderabad.

It’s never too late or early to get a fresh start. Yashoda Hospitals YouTube channel will provide you with all the Health tips in Telugu and English to get you on the right track. Our simple Health tips of Yashoda Hospital YouTube channel will help you make sense of Health information and take control of your health. Our Specialist doctors will guide you with lot of information on various diseases. Take care of your body. Healthy daily habits can transfer your life. We will also help you with the homemade remedies for instant relief to some of your diseases. We will also get you interesting Health facts in Telugu and English.


Book ophthalmologist appointments: https://www.yashodahospitals.com/specialities/ophthalmology/team/

Like the video, share it with your loved ones, and spread the good news!

Subscribe to Yashoda Hospitals: https://www.youtube.com/channel/UCkni3gAkLrc-LR9TDfRm31Q?sub_confirmation=1

Recommended