Rohit Sharma Reveals Most Suitable Player To Bat On No.4 ! || Oneindia Telugu

  • 5 years ago
Talking about India's continuous waiting to win the ICC trophies, the Indian limited-overs vice-captain Rohit Sharma has pointed out that the youngsters' growing up experiences in international cricket can end this wait soon.
#rohitsharma
#shreyasiyer
#viratkohli
#teamindiano4
#icctestchampionship2020
#cricket
#teamindia

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలాకాలంగా టీమిండియాను వేధిస్తున్న నాలుగో స్థానం సమస్యకు దాదాపు పరిష్కారం దొరికినట్టే. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో స్థానంకు సరైనవాడు అని భావిస్తున్నా అని టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడమే కాకుండా నాలుగో స్థానంలో భారత క్రికెట్‌ జట్టుకు భరోసా కల్పిస్తున్నాడని రోహిత్‌ తెలిపాడు. ప్రస్తుతం శ్రీలంకతో టీ20 సిరీస్‌ జరగుతున్న తరుణంలో అయ్యర్‌పై విశ్వాసం వ్యక్తం చేశాడు.

Recommended