• 5 years ago
The Amazon billionaire Jeff Bezos had his mobile phone “hacked” in 2018 after
receiving a WhatsApp message that had apparently been sent from the personal account of the crown prince of Saudi Arabia reports says
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకులు, ప్రపంచపు అత్యంత ధనవంతుడైన జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాకింగ్‌కు గురైన అంశం వెలుగు చూసింది. 2018లో తన ఫోన్ హ్యాకింగ్‌కు గురైనట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక గార్డియన్ కథనాన్ని ప్రచురించింది. సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్ నుంచి జెఫ్ బెజోస్‌కు వెళ్లిన ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇది హ్యాకింగ్‌కు గురైనట్లు గుర్తించడం జరిగింది.
సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌ పంపిన వాట్సాప్ మెసేజ్‌లో వైరస్ ఉందని ఆ వైరస ద్వారా జెఫ్ బెజోస్ వ్యక్తిగత సమాచారం హ్యాక్ అయ్యిందని డిజిటల్ ఫోరెన్సిక్ అనాలిసిస్ నివేదిక వెల్లడించినట్లు గార్డియన్ తన కథనంలో రాసుకొచ్చింది
#JeffBezoshack
#SaudiPrince
#JeffBezos
#MohammedbinSalman
#WhatsAppvideo
#WhatsAppmessage
#JeffBezosmobilephonehacked
#Amazon

Category

🗞
News

Recommended