IND VS NZ 2020,3rd T20I Match Preview ! || Oneindia Telugu
- 4 years ago
IND VS NZ 2020,3rd T20I : The third T20I of the bilateral series between New Zealand and India will be played on January 29 at the Seddon Park in Hamilton.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#klrahul
#shreyasiyer
#ravindrajadeja
#manishpandey
#navdeepsaini
#cricket
#teamindia
న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న టీ20ల్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆక్లాండ్‌లో జరిగిన రెండు టీ20ల్లో టీమిండియా ఘన విజయాలు సాధించింది. బుధవారం హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరిగే మూడో టీ20ని కూడా గెలిస్తే.. ఓ పనైపోతుంది. న్యూజిలాండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ కైవసం చేసుకున్న ఘనత దక్కుతుంది. ఇక సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తే ఐసీసీ ర్యాంకుల్లో చాన్నాళ్లుగా ఐదో స్థానంలోనే ఉంటున్న టీమిండియా ఒక మెట్టు ఎక్కనుంది.