Rana Daggubati Strong Reply To His Follower

  • 5 years ago
Rana Daggubati Strong Counter On netizen who trolls nepotism.
#RanaDaggubati
#aranyamovie
#aranya
#HaathiMereSaathi
#PrabhuSolomon
#movienews
#socialmedia
#tollywood
#ranadaggubatihealth
#ranadaggubatinewmovie


పాన్‌ ఇండియా క్రేజ్‌ దక్కించుకున్న తెలుగు కెరటం రానా దగ్గుబాటి. టాలీవుడ్‌తో పాటు మిగతా చోట్ల జెండా పాతిన ఈ దిగ్గజ నటుడు బాహుబలితో అంతర్జాతీయ గుర్తింపు సాధించుకున్నాడు. ఆయన తాజాగా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘హాథీ మేరీ సాథీ’. ఇది హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ హీరో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏనుగు ముందు నిల్చొని ఆవేశంతో ఊగిపోతున్న రానా లుక్‌ అదిరిపోయిందంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తారు.

Recommended