India vs New Zealand 2nd Test: India's 1st Test Series Whitewash In 8 Years

  • 4 years ago
India vs New Zealand 2nd Test: New Zealand Openers Tom Latham (52) and Tom Blundell (55) scored half-centuries to lead the Kiwis chase.
At end of the Test series New Zealand have sealed series clean sweep. India started the tour with a 5-0 clean sweep in the T20Is but were lost in the ODI and Test series.

#IndiavsNewZealand2ndTest
#indvsnz
#viratkohli
#TestSeriesWhitewash
#KyleJamieson
#CheteshwarPujara
#RishabhPant
#HamunaVihari
#RavindraJadeja
#INDvsNZ
#TomLatham
#TomBlundell
టెస్ట్ చాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో దూకుడు కనబర్చిన టీమిండియా.. న్యూజిలాండ్ గడ్డపై మాత్రం తేలిపోయింది. సంప్రదాయక ఫార్మాట్‌లో నెంబర్ వన్ జట్టుగా కొనసాగుతున్న భారత జట్టు.. కివీస్ చేతిలో మాత్రం ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన భారత్.. 0-2తో న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్‌కు గురైంది. ఫలితంగా టెస్ట్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి కోహ్లీసేన భంగపాటుకు గురైంది. సుమారు నెల రోజుల ఈ సుదీర్ఘ పర్యటనను ఘోర ఓటమితో ముగించింది. అంతేకాకుండా గత 8 ఏళ్లలో ఓ టెస్ట్‌ సిరీస్‌లో భారత్ వైట్ వాష్‌కు గురవ్వడం ఇదే తొలి సారి.

Recommended