3 Indian Players Who Have Beaten Virat Kohli’s Yo-Yo Score!

  • 4 years ago
Virat Kohli may be one of the fittest cricketers but a few cricketers, in past, have managed to leapfrog his yo-yo test score. Himachal Pradesh's Mayank Dagar has allegedly recorded the highest score so far.
#viratkohli
#Manishpandey
#YoYotest
#kohlifitness
#kohliatgym
#KohliYoYoScore
#MayankDagar
#SardarSingh
#cricket
#rohitsharma


భారత జట్టులో ఫిట్‌నెస్ ఫ్రీక్ ఎవరా? అంటే టక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ.. అవును ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేసాడు. తాను మాత్రమే ఫిట్‌గా ఉండకుండా.. జట్టు సభ్యులందరూ తనలా ఉండేలా చేశాడు. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టాక టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ పతాక స్థాయికి చేరింది. నిజం చెప్పాలంటే.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం భారత క్రికెటర్లు ఫిట్‌గా ఉన్నారు.

Recommended