RRR Movie Release May Postpone Again Because Of Chiranjeevi

  • 4 years ago
The movie RRR that stars Ram Charan and Jr NTR in the lead roles was earlier scheduled to hit the screens on July 30, 2020. However the team decided to go ahead and postpone its release until January 2021. But some Reports say that RRR Movie Release May Postpone Again Because Of Chiranjeevi
#RRR
#RRRRelease
#COVID19outbreak
#coronavirus
#ntrramcharan
#ssrajamouli
#Chiranjeevi

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాక.. భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం RRR. భారీ లెవెల్‌లో రూపొందుతోన్న సినిమా కావడంతో దీనిపై ఆది నుంచీ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. దీంతో RRR విడుదలపై అనుమానాలు వస్తున్నాయి.

Recommended