New Infection In 3 To 11 Years Of Age Kids In AP

  • 4 years ago
We have got some COVID-19 Corona cases who are below 11 yrs of age ,That's a new trend, says Andhra Pradesh Health Department Special Chief Secretary Dr KS Jawahar Reddy. He told that new disease new infection, we are still trying to understand nature of infection. Line of treatment/protocol remains same. We're following the advice by ICMR, he added.
#COVID19
#Coronavirusinindia
#newinfectioninap
#ICMR
#DrKSJawaharReddy
#coronapositivecases

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల్లో ఓ కొత్త ట్రెండ్ ఏర్పడిందని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అన్నారు. కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారించిన వారిలో 11 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందడంలో ఇది న్యూ ట్రెండ్‌గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి కేసుల్లో సరికొత్త వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ న్యూ ట్రెండ్ గురించి ఆరా తీస్తున్నామని ఆయన అన్నారు. కొత్తగా తలెత్తిన ఈ ఇన్‌ఫెక్షన్ గురించి తెలుసుకుంటున్నామని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచనలను పాటిస్తున్నామని అన్నారు.

Recommended