Lockdown 3.0: Zones Wide What Will Open And What Will Remain Shut From May 04 | Oneindia Telugu

  • 4 years ago
Nationwide coronavirus lockdown extended for two more weeks. Ministry of Home Affairs on May 01 announced extension of the lockdown in wake of coronavirus pandemic by two weeks, but with considerable relaxations in green zones. The guidelines will be followed according to the zones, the Union Health Ministry has split over 700 districts across India into red, orange and green zones in the view of coronavirus pandemic.
#Lockdown3.0
#coronaviruslockdownextended
#redorangegreenzones
#pmmodispeech
#coronavirusinindia
#LockdownOpenShut

రెండో దశ లాక్ డౌన్ ముగింపుకు మరో 2 రెండు రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 3.0 ని ప్రకటించింది.మరో రెండు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. ఈ పీరియడ్‌లో ఏయే జోన్లలో ఎలాంటి యాక్టివిటీస్‌కు సడలింపు ఉంటుందో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. అలాగే జోన్లతో సంబంధం లేకుండా అన్నిచోట్ల కొన్నింటిపై నిషేధాన్ని కొనసాగించింది. విమానాలు,రైళ్లు,మెట్రో,అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా ప్రయాణాలపై నిషేధం విధించింది. అలాగే స్కూళ్లు,కాలేజీలు,కోచింగ్ సెంటర్లు సహా అన్నిరకాల విద్యా సంస్థలు యథావిధిగా మూసివేసే ఉంటాయి.