Skip to playerSkip to main contentSkip to footer
  • 5/25/2020
Shakeela Biopic Movie Shooting started years ago but a talk going that some south indian Star Heroes Stopped Shakeela Biopic Movie Shooting with fear of facts about them.
#ShakeelaBiopic
#RichaChadha
#StarHeroesinShakeelaBiopic
#ShakeelaBiopicshooting

షకీలా జీవిత ఆధారంగా బాలీవుడ్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్లు గత రెండేళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రిచా చద్దా షకీలా పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ సినిమాకు సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని సినిమాను స్టార్ట్ చేశాడు. గత ఏడాది ఎండింగ్ వరకు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చాలానే వచ్చాయి.

Recommended