Shahid Afridi POK Remarks || ఖబడ్దార్ అఫ్రిది.. త్వరలోనే POK భారత్‌లో భాగం కానుంది...!!

  • 4 years ago
Many People target Shahid Afridi for his statements on POK And Modi, India
#ShahidAfridiPOKRemarks
#UpMinisterAnandSwaroopShukla
#ShahidAfridionmodi
#TricolourinPoK

కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై ఉత్తరప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తర్వలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను స్వాదీనం చేసుకుంటామన్నారు.