• 5 years ago
Court allows govt to go ahead with e-auction of land, but asks it not to finalise tenders
#ysjagan
#andhrapradesh
#guntur
#visakhapatnam
#highcourt
#buildAP


రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకాల ప్రక్రియపై ప్రభుత్వం కొనసాగిస్తోంది. ప్రభుత్వ భూములు కొనుగోలు చేయడానికి ఇదివరకు విధించిన వేలంపాటల గడువును మరో 15 రోజుల పాటు పొడిగించింది. వచ్చే నెల 11వ తేదీన గడువు ముగుస్తుందని వెల్లడించింది.

Category

🗞
News

Recommended