Rohit Sharma Picks బెస్ట్ ఫీల్డర్ In ఇంటర్నేషనల్ Cricket

  • 4 years ago
India opener Rohit Sharma regards Guptill highly. He took out time to interact with his fans on Instagram on Sunday morning. Fans were quick to pour him a flurry of questions, ranging from his life, family and cricket life. He was also asked about India captain Virat Kohli, to which he seemingly ducked.
#RohitSharma
#MartinGuptill
#SteveSmith
#MSDhoni
#RavindraJadeja
#ViratKohli
#BestFielder
#Criket
#TeamIndia

ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో అభిమానులతో మాట్లాడిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. వారు అడిగిన సరదా ప్రశ్నలకి సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్ ఫీల్డర్ ఎవరు? అని ఓ అభిమాని హిట్‌మ్యాన్‌‌ను అడగ్గా.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ తన దృష్టిలో అత్యుత్తమ ఫీల్డర్ అని చెప్పాడు.

Recommended