#MukeshAmbani : ప్రపంచ సంపన్నుల జాబితాలో 5వ స్థానానికి ముఖేష్ అంబానీ! || Oneindia Telugu

  • 4 years ago
With a recent surge in his wealth, Asia’s richest man - Mukesh Ambani - has overtaken Warren Buffet in the global money rankings; he’s valued at roughly $75 billion.
#MukeshAmbani
#MarkZuckerberg
#WarrenBuffett
#WorldsRichestPersonsList
#LarryEllison
#SteveBalmer
#ElonMusk
#BernardArnault

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. తాజాగా ప్రపంచంలోని 5వ కుబేరుడిగా నిలిచారు. దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, టెస్లా చీఫ్ ఎలాన్ మాస్క్‌లను ముఖేష్ అంబానీ వెనక్కి నెట్టేశారు. ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్‌లో ఆసియా నుంచి ఉన్న ఏకైక వ్యక్తి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం 75.1 బిలియన్ డాలర్ల నికర విలువతో ముఖేష్ అంబానీ 5వ స్థానానికి చేరుకున్నారు.

Recommended