IPL 2020 Set To Start On September 19, Final On November 8 || Oneindia Telugu

  • 4 years ago
IPL 2020 :Indian Premier League is all set to begin from September 19 and will continue till November 8 in the United Arab Emirates (UAE), the tournament's Governing Council chairman, Brijesh Patel, has confirmed.
#IPL2020
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#chennaisuperkings
#mumbaiindians
#T20WorldCup2020
#BCCI
#RCB
#SouravGanguly
#T20WorldCup
#ravindrjadeja
#KLRahul
#cricket
#teamindia

కరోనా కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు మిస్సయిన అభిమానులకు ఇక నుంచి పండుగే. ఇన్నాళ్లు ఆటల్లేక తెగ బోరుగా ఫీలైన వారందరికీ వరుస టీ20 లీగ్స్‌తో కావాల్సిన మజా లభించనుంది. ఆగస్టు 8న కరేబీయన్ లీగ్ ప్రారంభం కానుండగా.. ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ ఆగస్టు 27న తెరలేవనుంది.

Recommended