• 5 years ago
Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. Day 6 goes with happy note. In first weekend Abijeet, Sujatha and Gangavva saved from eliminations. Dettadi Harika, Divi Vadthya Glamour show highlights in Day 9.
#BiggBossTelugu4
#BiggBossTelugu4Episode10Highlights
#Suryakiran
#kumarsai
#Gangavva
#Noelsean
#Abhijeeth
#DethadiHarika
#JordarSujatha
#KarateKalyani
#KingNagarjuna
#BiggBossTelugu
#AmmaRajasekhar
#tollywood


బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో 9వ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రధానంగా వినోదం, హాస్యం, ఎమోషన్స్ మేళవింపుతో కొనసాగింది. ఇంటిలో దేత్తడి హారిక, కరాటే కల్యాణి, సుజాత, కుమార్ సాయి, దేవి నాగవళ్లి తమ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. అలాగే అమ్మ రాజశేఖర్‌ కామెడీతోపాటు ఇతరులు ఫన్నీ సంభాషణలు ఆకట్టుకొన్నాయి.

Category

📺
TV

Recommended