Royal Challengers Bangalore opener Devdutt Padikkal added a new feather to his cap as he became the first player in the IPL history to did three 50+ scores in first four matches of the tournament. #IPL2020 #RCBvsRR #DevduttPadikkal #RoyalChallengersBangalore #ViratKohli #RajasthanRoyals #YuzvendraChahal #RahulTewatia #NavdeepSainibeamer #MahipalLomror #SteveSmith #Cricket
ఐపీఎల్ 2020లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మరోసారి మెరిశాడు. రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ హాఫ్ సెంచరీ సాధించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.