Ipl 2020 : RR Vs DC rajasthan royals vs Delhi Capitals : DC sets a target of 185 to RR in Sharjah. #Dcvsrr #Rrvsdc #Rajasthanroyals #DelhiCapitals #Ipl2020 #Shimronhetmyer #Pant #Iyer #Ashwin #Stoinis
ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 46 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది.