• 4 years ago
Aadhaar cardholders can easily apply for the new form of card through simple steps via online. Rs 50 is charged as fee including postal charge and GST.The card will be sent to the owner via speed post. Visit the official website of UIDAI - https://residentpvc.uidai.gov.in/order-pvcreprint.
#PVCAadharCard
#AadharPVCCard
#AadharCard
#UIDAI
#NewpvcAadharcard

ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి.. ఆన్లైన్ వేదికగా దేనికి అప్లై చేసిన సరే ఆధార్ ఉండాల్సిందే.. అయితే ఇప్పుడు ఆధార్ కొంత రూపును సంతరించుకుంది.. ఇప్పుడు ఆధార్ డెబిట్/క్రెడిట్ కార్డు సైజ్ లోకి మారిపోయింది.. ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది. పాలీ వినైల్ క్లోరైడ్‌తో రూపొందే ఈ కార్డు ధర రూ. 50గా నిర్ణయించారు. దీనిని కావాలనుకున్న వారు ఇలా అప్లై చేసుకోవాలి ..

Category

🗞
News

Recommended