• 4 years ago
#DubbakaBypolls : All arrangements in place for Dubbak bypoll. Polling to be held from 7 a.m. to 6 p.m. More than 3000 police officials deployed.

#DubbakaBypolls
#TRS
#DubbakaElections
#CMKCR
#DubbakaElections
#Congress
#BJP
#PostalBallot
#Siddipet
#Telangana
#Covidpatients

దుబ్బాక ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి ఆగస్టు 6న మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్య‌మ‌య్యింది. అక్టోబర్‌ 9న ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రోజు పోలింగ్‌ జరుగనుంది. దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మున్సిపాలిటీ, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాలతో పాటు మెదక్‌ జిల్లాలోని చేగుంట, నార్సింగ్‌ మండలాలున్న అంశం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలతో పాటు మొత్తం 23మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 'నోటా'తో కలుపుకొని మొత్తం 24 గుర్తులుంటాయి. ఒక్కో బూత్‌లో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, దుబ్బాక నియోజకవర్గంలో 1,98,756 మంది ఓటర్లు అభ్యర్తుల భవితవ్యాన్ని తేల్చనున్నారు

Category

🗞
News

Recommended