Skip to playerSkip to main contentSkip to footer
  • 11/6/2020
WhatsApp Pay has finally gone live in India. The company on Friday announced that the feature will be available in India starting today. WhatsApp in its blog has mentioned that it wants to make money transferring as easy as sending messages on the app.
#WhatsAppPay
#WhatsAppPayUPIPayments
#WhatsAppPayliveinIndia
#WhatsAppmoneytransferring
#NPCI
#Paytm
#FacebookWhatsAppPayInIndia
#GooglePay
#sendingmessagesWhatsApp

భారత్‌లో వాట్సాప్ పే సేవలు నేటి నుండి అమలులోకి వచ్చాయి. ఈ రోజు నుండి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ బ్లాగ్ ద్వారా తెలిపింది. 'ఈ రోజు నుండి భారత్‌లో ప్రజలు వాట్సాప్ ద్వారా డబ్బులు పంపించగలరు. దీని ద్వారా సురక్షిత చెల్లింపులు జరపవచ్చు.

Category

🗞
News

Recommended