Jana Senani Pawan Kalyan broke his silence on the Eluru mass sickness. He strongly criticised the Government for giving treatment to the patients suffering from symptoms of the mystery disease in the general wards.
#EluruMysteryDisease
#PawanKalyan
#EluruGovernmentGeneralHospital
#Paralysis
#JanaSenaniPawanKalyanonElurumasssickness
#PrayforEluru
#patients
#APCMJagan
#APhealthMinister
#Allanani
#Waterpollution
#Andhrapradesh
#AIIMS
#WHO
#fits
#neurologicalsymptoms
ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై జగన్ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు. జనసేన పార్టీ తరఫున డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నేతృత్వంలో డాక్టర్ బొడ్డేపల్లి రఘు, డాక్టర్ ఎమ్.వెంకటరమణల బృందం ఏలూరులో పర్యటించి, క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను పవన్ మీడియాకు విడుదల చేశారు. వాటితోపాటే ప్రభుత్వంపై విమర్శలు, కీలకమైన ప్రశ్నలు సంధించారు.

Category
🗞
News