• 5 years ago
Surya Grahan 2020 timings: Today's Solar Eclipse would not be visible in India. Solar Eclipse or Surya Grahan on December 14 is the last 'Solar Eclipse' Of The Year. It will not be visible from India. The solar eclipse will be visible from parts of Chile and Argentina in South America, south-west Africa and Antarctica if the weather is clear.
#SuryaGrahan2020
#SolarEclipse2020
#LastSolarEclipseOfTheYear
#lastcelestialeventof2020
#SuryaGrahanvisibleinIndia
#Chile
#Argentina
#Hindus
#IndianOcean
#సూర్య గ్రహణం

న్యూఢిల్లీ: ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాల్లో ఇప్పటికే ఐదు గ్రహణాలు సంభవించాయి. వీటిలో నాలుగు చంద్ర గ్రహణాలు, ఒక సూర్య గ్రహణం ఏర్పాడ్డాయి. మరో సూర్య గ్రహణం డిసెంబర్ 14న ఏర్పడనుంది. ఇదే ఈ ఏడాదిలో ఏర్పడే చివరి గ్రహణం కావడం గమనార్హం. జూన్ 21, 2020న మొదటి సూర్యగ్రహణం సంభవించగా.. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం డిసెంబర్ 14న ఏర్పడనుంది. ఈ ఏడాది చివరలో సంభవించే చివరిదైన ఈ సూర్య గ్రహణం భారతదేశంలో ఐదు గంటలపాటు ఉంటుంది. సూర్యగ్రహణం డిసెంబర్ 14న రాత్రి 7.03 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12.23 గంటలకు ముగియనుంది. రాత్రి 8.02 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభమై రాత్రి 9.43గంటలకు పూర్తిస్థాయిలో సూర్యగ్రహణం ఏర్పడనుంది.

Category

🗞
News

Recommended