High Court Set A 3 Day Deadline For The Government In The Nimmagadda's Case

  • 3 years ago
The High Court has issued key orders on the conduct of local elections in AP. Within three days from Tuesday, Principal Secretary level officials ordered the state election official to meet with Nimmagadda.
#NimmagaddaCase
#APHighCourt
#AndhraPradesh
#APCMJagan
#APGovt
#ElectionsInAP

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి మూడు రోజుల లోపు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డను కలవాలని ఆదేశించింది. ప్రభుత్వ అభిప్రాయాన్ని వివరించి చెప్పాలని.. మూడు రోజుల డెడ్‌లైన్ పెట్టింది.