Congressional leaders resumed the electoral vote count on Wednesday night after the Capitol building was secured. Vice President Mike Pence presided over the joint session of Congress as it reconvened after a violent mob earlier halted the ratification. Former president Barack Obama blamed Donald Trump and Republicans for the attack on the US Congress Wednesday, calling it "a moment of great dishonor and shame for our nation."
#DonaldTrump
#JoeBiden
#BarackObama
#USCongress
#Covid19Vaccine
#StrainVirus
#PMModi
#Washington
#KamalaHarris
#USElection2020
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల నిరసన ప్రదర్శనలు, ఆందోళనతో అట్టుడికిపోతోన్న రాజధాని వాషింగ్టన్‌లో పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతోన్నాయి. వేలాదిమంది డొనాల్డ్ ట్రంప్ అభిమానులు, రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఆ దేశ పార్లమెంట్ భవనాన్ని ముట్టడించిన అనంతరం నెలకొన్న పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వాషింగ్టన్ వీధులు రణరంగంగా మారాయి. పోలీసులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్సుల భద్రత వలయాన్ని ఛేదించుకుని మరీ ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు.

Category
🗞
News