#Telengana: CM KCR Stood Stand On His Promise Over Medical College In Sangareddy ​| Oneindia Telugu

  • 4 years ago
Sangareddy MLA Jagga Reddy demands telanagana govt setting up for medical college in Sangareddy.
#JaggaReddy
#Sangareddy
#MedicalCollege
#KCR
#KTR
#Telengana

సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ ఏడాది పోతే జమిలి ఎన్నికలు అంటున్నారని, ఎన్నికలు వచ్చాయంటే మళ్లీ వాయిదా పడుతుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ మారిపోతున్నారని ప్రచారం జరుగుతోందని కేటీఆర్ సీఎం అయితే కేసీఆర్ ఇచ్చినమాట అమలవుతుందో లేదోనంటూ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు కేటీఆర్ సీఎం అయితే మెడికల్ కాలేజీ పంచాయతీ మళ్లీ మొదటికే వస్తుందని ఆయన మండిపడ్డారు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

Recommended