V. Hanumantha Rao : జాతీయ పతాకాన్ని అవమానిస్తున్నారు... జాతీయ పతాకం పై ఫోటోలు !

  • 3 years ago
Senior Congress Leader V. Hanumantha Rao over National Flag Centenary Celebrations
#NationalFlag
#NationalAnthemCentenaryCelebrations
#VHanumanthaRao
#NationalFlagCentenarycelebration
#PMModi
#telanganacongress
#trsgovt
#JanaGanaMana
#PingaliVenkayya
#BJP

జాతీయ పతాకం తయారు చేసి వందేళ్లు అవుతోందని.. శతవార్షికోత్సవ వేడుకలు ఎందుకు చేయడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. జాతీయ గీతం, పతాకం వందేళ్ల ఉత్సవాలు ఎందుకు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే జాతీయ పతాకాన్ని అవమానిస్తున్నారు అని కూడా సాక్ష్యాలు చూపించారు

Recommended