• 4 years ago
Pooja Hegde Strong Counter To her Fan in instagram.
#PoojaHegde
#Instagram
#Radheshyam
#RadheshyamTeaser
#MosteligibleBachelor
#AkhilAkkineni

అందాల భామ పూజా హెగ్డే వరుస విజయాలతో అటు టాలీవుడ్‌లోను.. ఇటు బాలీవుడ్‌లోను దూసుకెళ్తున్నది. గతేడాది ఆరంభంలో అలా వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకొని అగ్ర హీరోయిన్‌గా తన సత్తాను చాటుకొన్నారు. అయితే తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో లైవ్ చాటింగ్ సందర్భంగా ఓ నెటిజన్ చేసిన తుంటరి పనికి పూజా హెగ్డే దిమ్మ తిరిగే సమాధానం ఎలా ఇచ్చారంటే...

Recommended