#FASTag Is Mandatory For Your Vehicle From February 15

  • 3 years ago
You will mandatorily need a FASTag for your car if you are on a road trip and crossing any toll plazas across national highways in India, from February 15.
#FASTag
#TollPlaza
#NETC
#NPCI
#ElectronicPayments
#vehicles
#vehiclepasses
#Car
#RFID

ద్విచక్రవాహనాలు మినహా అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నూతన విధానాన్ని 2017 నుంచి అమల్లోకి తెచ్చింది. ఆ సమయంలో నగదు రూపంలోనూ చెల్లింపులు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. 2017 డిసెంబర్‌ నుంచి కొత్తగా రోడ్డెక్కుతున్న ప్రతి వాహనానికి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర మోటారు వాహనాల నిబంధనల చట్టం 1989కి సవరణలు చేసింది.

Recommended