England batsman James Vince starred in the all-important final between Sydney Sixers and Perth Scorchers in the Big Bash League (BBL) 2020-21. #IPL2021 #IPL2021Auction #JamesVince #CSK #ChennaiSuperKings #RoyalChallengersBangalore #MumbaiIndians #DelhiCapitals #KolkataKnightRiders #SunrisersHyderabad #BBL #Cricket
ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్, బిగ్‌బాష్ లీగ్ ఫైనల్ హీరో జేమ్స్ విన్స్ కోసం ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం పాటలో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల ముగిసిన బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొట్టిన ఈ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్.. తనదైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు.