Covid-19 Vaccination Drive : Over 1 Million People Registered Themselves On Co-WIN Portal

  • 3 years ago
Over one million citizens have registered themselves on the Co-WIN portal till 1 pm on Monday, the Union Health Ministry said as India opened up vaccination for those over 60 years and within the age bracket of 45 to 59 years with specified comorbidities.
#Covid19
#CoWIN
#Covid19VaccinationDrive
#HealthMinistry
#CoWINPortal
#PMModi
#Covid19Vaccine

కరోనా వైరస్ ను తరిమికొట్టే బృహత్తర కార్యక్రమం వాక్సినేషన్. దేశం లో ఇప్పటికే తొలి దశ పూర్తి అయింది. రెండో దశ మర్చి 1 తేదీ నుంచి ప్రారంభమైంది. తొలిరోజు ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలు రాష్ట్రాల సీఎంలు టీకా తీసుకున్నారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు Co-WIN పేరుతో పోర్టల్ తీసుకురాగా దానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 4 గంటల వ్యవధిలో 10 లక్షల మందికి పైగా టీకా కోసం నమోదు చేసుకున్నారు.