#PMModi - Corona Vaccine For The World Inspired By Bhagavad Gita!

  • 3 years ago
Prime Minister Narendra Modi has said that the inspiration from the Bhagavad Gita is the reason why India is supporting its fellow human beings through the corona vaccine. He said the vaccine made in India was very happy to reach out to countries around the world and stand up for the people there.
#Coronavaccine
#PMModi
#BhagavadGita
#Covid19
#Covishield

భారత దేశం సాటి మానవాళిని కరోనా వాక్సిన్ ద్వారా ఆదుకోవడానికి భ‌గ‌వ‌ద్గీత నుంచి పొందిన స్ఫూర్తే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్లో తయారైన టీకా ప్రపంచ దేశాలకు చేరి అక్కడి ప్రజలకు రక్షణగా నిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Recommended