Bahubali 3 : 100 కోట్లు నష్టం.. తెలుగు దర్శకులకి షాక్ ఇచ్చిన Netflix || Oneindia Telugu

  • 3 years ago
Bahubali: Before The Beginning Gets A 200 Crores Budget From Netflix For Re-Shoot After Scrapping 100 Crores Version
#Bahubali
#Bahubali3
#SsRajamouli
#Netflix
#NetflixIndia
#PRABHAS

ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బాహుబలి ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా సక్సెస్ అనంతరం టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాల వాల్యూ మరింత పెరిగింది. పాన్ ఇండియా అనే దానికి అసలైన అర్దాన్ని చూపించిన బాహుబలి రెండు భాగాలతో ఆగిపోకూడదని దర్శకుడు రాజమౌలి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ తో కలిసి పార్ట్ 3ని కూడా ఆల్ మోస్ట్ రెడీ చేసినప్పటికీ ఎందుకో మళ్ళీ కొత్తగా రీ షూట్ చేస్తున్నారు.

Recommended