• 4 years ago
Rang de movie review and rating.
#Nithiin
#RangDe
#Keerthysuresh

గతేడాది ‘భీష‍్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్న యంగ్‌ హీరో నితిన్‌.. ఈ ఏడాది ఆదిలోనే పరాజయాన్ని చవిచూశాడు. ఆయన హీరోగా నటించిన ‘చెక్‌’ మూవీ ఫిబ్రవరి 26న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘చెక్‌’ మూవీకి ప్రేక్షకులు చెక్‌ పెట్టారు. దీంతో ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు నితిన్‌. ఇందులో భాగంగానే ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరితో కలిసి ‘రంగ్‌ దే’ మూవీ చేశాడు

Recommended