IND VS NZ WTC Finals : India Retain Top Spot In ICC Test Team Rankings || Oneindia Telugu

Oneindia Telugu

by Oneindia Telugu

145 views
ICC Test Team rankings: India retain top spot in ICC Test Team rankings after annual update. Virat Kohli's men are closely followed by their World Test Championship final opponents, New Zealand, with a rating of 120.
#ICCTestTeamRankings
#IndiaRetainTopSpot
#ICCWTCFinals
#Indianplayersisolated
#IndiaSquadisolationinMumbai
#TeamIndiaSquadQuarantine
#WTCFinalsIndiaSquad
#IndiavsNewZealand
#IPL2021
#indiatourofEngland
#Southampton
#IndianTeamforWTCFinals
#ViratKohli
#INDVSNZ
#INDVSENG
#BCCISelectors

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మళ్లీ అగ్రస్థానానికి దక్కించుకుంది. గురువారం ప్రకటించిన యాన్యువల్ అప్‌డేట్‌లో టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత్ నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. 121 రేటింగ్‌ పాయింట్లతో భారత్‌ నంబర్‌వన్‌ ర్యాంకును పదిలం చేసుకోగా.. 120 పాయింట్లతో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఒక్క పాయింట్‌ మాత్రమే తేడా ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముంగిట భారత జట్టుకి ఇది ఉత్సాహానిచ్చే వార్త అని చెప్పాలి.