Virat Kohli No.1 Batsman Of The Current Era : Mohammad Yousuf || Oneindia Telugu

  • 3 years ago
Virat Kohli No. 1 batsman of this generation, comparisons with previous eras unfair: Mohammad Yousuf
#ViratKohli
#MohammadYousuf
#ViratKohliNo1batsman
#IPL2021
#indvseng
#moderndaycricket
#ViratKohliRecords

ఈ తరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మించిన బ్యాట్స్‌మెన్ లేడని, అతడే నెంబర్ వన్ అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ప్రాక్టీస్‌ చేయడం తానెప్పుడూ చూడలేదన్నాడు. అయితే ఎవరైనా తనని నేటి తరం క్రికెట్‌ అంటే ఏమిటని అడిగితే.. అది ట్రైనింగ్‌ అనే చెప్తానన్నాడు. ప్రస్తుత క్రికెటర్లందరూ ఫిట్‌నెస్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, కోహ్లీ అద్భుత ప్రదర్శనలకు ఫిట్‌నెస్ కూడా ఓ కారణమని యూసఫ్ అన్నాడు. యూసఫ్ పాక్ తరఫున 98 టెస్టులు, 288 వన్డేలు, 3 టీ20లు ఆడాడు.

Recommended