Free Hit పై విమర్శలు, Ashwin కొత్త వాదన, Cricket లో బౌలర్లకి శిక్ష || Oneindia Telugu
Ashwin responds to Sanjay Manjrekar's tweet, calls for 'free ball' to bowlers when non-strikers leave early
#FreeBall
#FreeHit
#Ashwin
#RavichandranAshwin
#Teamindia
అంతర్జాతీయ క్రికెట్లో బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఫ్రీ హిట్ ఇచ్చినట్లే.. బౌలర్‌కు ఫ్రీ బాల్ ఇవ్వాలని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డిమాండ్ చేశాడు. తన ప్రతిపాదన గురించి సుదీర్ఘంగా ఆలోచించాలని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులను కోరాడు. భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ రాసిన ఓ కథనాని స్పందిస్తూ అతను ఈ కామెంట్స్ చేశాడు