WTC Final లో ఎక్కువ పరుగులు చేసేది Kohli, ఎక్కువ వికెట్లు తీసేది Shami | Oneindia Telugu

Oneindia Telugu

by Oneindia Telugu

290 views
WTC final: Jasprit Bumrah's rise has been rapid but Mohammed Shami has been India's No.1 bowler-Ajit Agarkar
#ViratKohli
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#Bumrah
#Shami

టెస్ట్ ఫార్మాట్లో టీమిండియాకు మహ్మద్‌ షమీ నంబర్‌ వన్‌ బౌలరని మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ పేర్కొన్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా వేగంగా ఎదుగుతున్నా.. ప్రధాన పేసర్‌ మాత్రం షమీనే అని అన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా షమీ వికెట్లు తీయగలడని, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో అతడే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫైనల్‌లో ఎక్కువ పరుగులు చేస్తాడని జోస్యం చెప్పాడు.