• 4 years ago
ఛార్మినార్ ప్రాంగణంలో భాగ్యలక్ష్మి ఆలయం ఉన్నప్పటికి ఎలాంటి ఇబ్బందికర పరిస్ధితులు ఎదురు కాలేదని, అన్ని వర్గాల వారూ పరమత సహనంతో సహకరించుకుంటారని భాగ్యలక్ష్మీ ఆలయ అర్చకుడు స్పష్టం చేసారు. శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు.

The Bhagyalakshmi temple priest clarified that despite the presence of the Bhagyalakshmi temple in the premises of the Charminar, no embarrassing situation was expected and all communities would cooperate with utmost patience.He said there will be special pujas on Shravana Fridays.
#Charminar
#Oldcity
#Bhagyalakshmitemple
#Priest
#Shravanafridays

Category

🗞
News

Recommended