• 4 years ago
The latest movie to be made in Tollywood is 'Gagana Veedhi'.Harshit Reddy is the hero. Rakhi, who played Venkatesh's youngest son role in 'Narappa'. The film has recently held pooja ceramony.
#GaganaVeedhi
#HarshitReddy
#Rakhi
#Tollywood


టాలీవుడ్ లో తాజాగా రూపొందుతున్న చిత్రం ‘గగన వీధి’.‘మెయిల్‌’ ఫేమ్‌ హర్షిత్‌రెడ్డి హీరో. ‘సింధూర పువ్వు’ రాంకీ, ‘సినిమా బండి’ ఫేమ్‌ వికాశ్‌ వశిష్ఠ, ‘నారప్ప’లో వెంకటేశ్‌ చిన్నకుమారుడిగా నటించిన రాఖీ ప్రధాన పాత్రధారులు. ఇటీవల పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించారు.

Recommended